హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడికి ఇవాళ ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఏబీవీపీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ ప్రగతి భవన్‌ను ముట్టడించనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com