డీజిల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ తీస్తున్న ముఠాగుట్టు పోలీసులు రట్టు చేశాారు. హైదరాబాద్ లోని నాచారం పీఎస్ పరిధిలోని గోకుల్ నగర్లో డీజిల్ టాంకర్ నుంచి పైపుల ద్వారా అక్రమంగా డీజిల్ తీస్తున్న ముగ్గురుని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా డీజిల్ ట్యాంకర్ల నుంచి నాణ్యమైన డీజిల్ తీసి అందులో కల్తీ డీజిల్ కలిపి బ్లాక్ లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.