పట్టణాల మార్పే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతమైందని కేటీఆర్ అన్నారు. పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంతో ఇది తొలి అడుగు పడింది. మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించామని మంత్రి అన్నారు. పట్టణ ప్రగతి కోసం పని చేసిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదర్శ పట్టణాలుగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధమైయ్యారు.