ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు అందరూ ఒకటే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 09:26 AM

విపత్తులు వచ్చాయంటే బళ్లు ఓడలు... ఓడలు బళ్ళు అవుతాయి అనే సామెత నిజం చేస్తుంది . మొన్న కత్రినాకైఫ్ అంట్లు తోముతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది . తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురువారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో ప్రత్యక్షమయ్యాడు. అదేంటి ఆయన మార్కెట్ కి రావడం ఏంటని.. ఆశ్చర్యపోకండి. ఆయన కూడా ఆయనకు అవసరమైన వస్తువులను కొనుక్కెళ్ళడానికే వచ్చాడు. మొహానికి ఫేస్ మాస్క్– యెల్లో టీషర్ట్– బాక్సర్ షాట్ వేసుకొని ఆయన సూపర్ మార్కెట్ లో దర్శనమిచ్చాడు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఒక సెలబ్రిటీ తనంతట తానే ఇలా ఎవరు బాడీగార్డ్ లేకుండా బయటికి రావడం రేర్ గా జరుగుతుంది. కరోనా కారణంగా సెలబ్రిటీ నుండి సామాన్యుడి వరకు అందరూ ఒకటే అని తెలిసిపోతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com