పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదిహేనో రోజు నుంచి స్థిరంగా ఉన్నాయి. రెండు వారాలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. చివరిసారి అంతకుముందు శనివారం లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. జూలైలో నెల ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి