ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి వాతావరణ సమాచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 19, 2021, 08:56 AM

తెలంగాణల రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 20, 21న ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com