ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. దానితో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్, కంది శ్రవణ్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఎమ్మెల్యే అఫ్స్ దగ్గర యూత్ కాంగ్రెస్ నాయకుల పోలీసులను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.