ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్వాడీ టీచర్ల సమస్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల కు వినతిపత్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 01:45 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గo అన్నసాగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తకోట, మదనపురం మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్ల సమస్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com