జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రామన్నపేట పట్టణ కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను సాధించాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.