ట్రెండింగ్
Epaper    English    தமிழ்

558 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:30 AM
సింగరేణిలో త్వరలో 558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన వివరాలను వెల్లడించారు. వీటిలో 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో, మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com