ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోచారంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 10:58 AM

ఘట్కేసర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పోచారం, అన్నా నగర్ జోడిమెట్ల X రోడ్డు, వైభవ్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, విజయపురి కాలనీ, శరణ్య హిల్స్, గెలాక్సీ టవర్స్ గల ప్రాంతాల్లో మరమ్మతులు కారణంగా గురువారం ఉదయం 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పీడర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఇన్చార్జి అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు. కావున ఈ విద్యుత్ అంతరాయంకి వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com