మహేశ్వరం నియోజకవర్గంలో ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ మహారాజ్ కు తొలి పూజ నిర్వహించిన యువ నాయకులు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి,మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో, దేశంలో ప్రజల మధ్య అన్ని విజ్ఞాలు తొలగిపోయి వారు అష్టైశ్వర్యాలతో , ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో శాంతియుతంగా జీవనాన్ని కొనసాగించాలని ఆ గణేషుని కరుణాకటాక్షం ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని గణేష్ మహారాజ్ ను వేడుకున్నారు.