ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే ఆఖరు... అప్లై చేసుకున్నారా ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:34 AM

ఓటర్ల జాబితా ముసాయిదాపై వినతులు, అభ్యంతరాలకు గడువు నేటితో ముగియనుంది. ముసాయిదా ప్రకటన తర్వాత 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేలా కసరత్తు చేస్తామన్నారు. వచ్చే నెల 4 న ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com