ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లో 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు !

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:35 AM

తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..అక్టోబర్ మొదటి వారం వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, తెలంగాణలో అక్టోబర్ 6-12 మధ్య నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోవచ్చని ఐఎండీ అంచనా వేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com