ఎండపల్లి మండలం శానబండం గ్రామానికి చెందిన ఐత భాగ్య గత కొన్ని రోజులుగా గ్యాస్ట్రో సమస్యతో బాధపడుతూ సంబంధిత శస్త్ర చికిత్స చేయింకునే పరిస్థితిలో లేరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలవగా.. రూ1 లక్ష 50 వేల మంగళవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో బాధితురాలు భాగ్యకు ఎల్వోసీని మంత్రి అందించారు. ఆర్థికంగా అందుకున్న కొప్పుల ఈశ్వర్ కి ధన్యవాదములు తెలిపారు.