ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ కేంద్రాలలో చకచక ఏర్పాట్లు పూర్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 08:32 AM

వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిలో ఒకటి మాదిరి పోలింగ్ కేంద్రంగా ఎంపిక చేశారు. దివ్యాంగుల కోసం రాంపులు ఏర్పాటు చేశారు. తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. గురువారం జరగనున్న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com