ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 08:51 AM

బెల్లంపల్లి నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో అమురాజుల శ్రీదేవి (బీజేపీ), గడ్డం వినోద్(కాంగ్రెస్), దుర్గంచిన్నయ్య(బీఆర్ఎస్), జాడి నర్సయ్య(బీఎస్పీ), గోగర్ల శంకర్(సీపీఐ(ఎంఎల్) రెడ్ ర్), జంగపల్లి రామస్వామి(డీఎస్పీ), ఎడ్ల పద్మ(బహుజన్ ముక్తి పార్టీ). పెరుగు రవీందర్(సోషలిస్టుపార్టీ(ఇండి యా), రామగిరి శ్రీపతి(భారత చైతన్యయువజన పార్టీ), రామటెంకి శ్రీనివాస్(రిపబ్లికన్ పార్టీ ఆఫ్ఇండియా), స్వతంత్రులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com