ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ విజయేంద్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 09:57 PM

మహిళా ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మహిళ స్వశక్తి కార్యక్రమాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర తెలిపారు. శుక్రవారం అడ్డాకుల మండల మహిళా సమాఖ్య సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల అధ్యక్షులతో ఆమే మాట్లాడుతూ. పొదుపు సంఘాల నిర్వహణ, ప్రభుత్వం ద్వారా పొందిన రుణాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా ఎదగాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com