సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీలో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేలా చూడాలని అధికారులకు అర్జనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఆయన వర్షపు నీటి తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. సాయంత్రంలోపు నీటి ప్రవహన్ని చెరువులకు మళ్లించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.