పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే-2024 కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
అనంతరం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే. పెట్టుబడులు వస్తాయి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రావడమే కాదు. రాష్ట్రం వేగంగా ప్రగతి బాటపడుతుంది అని అన్నారు.