కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిని బొంరాస్ పేట్ మండల కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మార్కెట్ కమిటీలో వైస్ ఛైర్మన్, డైరెక్టర్లుగా మండల నాయకులకు సముచిత స్థానం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్ రెడ్డి, జయకృష్ణ, నర్సింహులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.