ఈరోజు 128 - చింతల్ డివిజన్ హెచ్ఎంటీ కాలనీలో నిర్వహించిన "కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం" కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు మనలో ఐక్యతను, సామాజిక స్పృహను పెంపొందిస్తాయి.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్. శంకర్ ముదిరాజ్, గరిశే శేఖర్ ముదిరాజ్, సంఘ సభ్యులు కుమార్, రామకృష్ణ, వెంకటేష్ ముదిరాజ్, ఉదయ్, వేణు, బాల్రాజ్, యాదగిరి, మన్నయ్య, ఉమేష్, పద్మ, కృష్ణవేణి, కుంట వేణు, పెంటయ్య ముదిరాజ్, ఇతర కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.