మహారాష్ట్ర: పర్లి రైల్వేస్టేషన్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నాగర్‌సోల్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీకి పాల్పడ్డారు. షిర్డీ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్-3, ఎస్-4, జనరల్ బోగీల్లో ప్రయాణికుల నుంచి నగదు, నగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa