ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు బావిలో పడ్డ అడవి దున్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 12:23 PM

వరంగల్ రూరల్  ఆత్మకూర్ మండలంలోని పెంచకలపేట గ్రామ సమీపంలోని ఓ బావిలో అడవి దున్న ప్రమాదవశాత్తు పడిపోయింది. నిన్న ర్రాతి దున్న బావిలో పడగా.. ఇవాళ ఉదయం గ్రామస్తులు గమనించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్న అధికారులు.. అడవి దున్నను ప్రాణాలతో కాపాడారు. తాళ్ల సహాయంతో దున్నను బయటకు తీశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com