ఉత్తరప్రదేశ్ లోని సాధిక్ పూరలో ట్రైన్ ఢీకొని ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై వీరంతా కూర్చోని ముచ్చటిస్తుండగా.. ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డవారిని ట్రీట్ మెంట్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రైన్ ఆలస్యం కావడంతో.. కొందరు ప్రయాణికులు పట్టాలపై కూర్చున్నారు. అదే సమయంలో ట్రైన్ రావడాన్ని వారు గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa