ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎత్తిపోతల పథకం ద్వారా 20 గ్రామాల ప్రజలకు లబ్ది: సీఎం కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 11:48 AM

ముర్మూర్‌: ఎత్తిపోతల పథకం ద్వారా 20 గ్రామాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌ రామగుండం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ముర్మూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం ద్వారా 22వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa