గాంధీనగర్: గుజరాత్‌లోని బనస్కంత ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5 పాయింట్లుగా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. మధ్నాహ్నం 3.52గంటల సమయంలో ఇది సంభవించినట్లు సమాచారం. అయితే, ఈ భూకంపంలో సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa