భద్రాచలం: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 8 మంది మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa