హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటినుంచి ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలపై చర్చ జరిగింది. రేపు సభలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఈ నెల 15వ తేదీన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa