ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగతిభవన్‌లో బీసీలతో జనహిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 04:18 PM

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో బీసీలతో జనహిత కార్యక్రమం ప్రారంభమైంది. జనహిత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో బీసీ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినందుకుగాను ప్రజలు, బీసీ సంఘాల నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ మేరకు ప్రజలు సీఎం కేసీఆర్‌ను కలుసుకునేందుకు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com