హైదరాబాద్: అసెంబ్లి నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, సభ్యత్వం రద్దుపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంచల నిర్ణయం తీసుకున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాలకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ అనుమతిని కోరనున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa