ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హన్మకొండ జూనియర్ కాలేజీని సందర్శించిన కడియం శ్రీహరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 06:04 PM

హన్మకొండ జూనియర్‌ కాలేజీని ఎమ్మెల్యే వినయభాస్కర్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని కడియం శ్రీహరి అన్నారు. జూనియర్‌ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు గత రెండేళ్లలోనే 250 కోట్లు మంజూరు చేశామన్నారు.  శిథిలావస్థలో ఉన్న హన్మకొండ జూనియర్‌ కాలేజీ భవనాలను తొలగించి మోడల్‌ కాలేజీని నిర్మిస్తామని ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com