కామారెడ్డి జిల్లా కేంద్రంలో విప్ గోవర్ధన్ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పనులు శరవేగంగా సాగుతున్నాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెప్పారు. మొదటి విడతలో 20 చెరువులకు ప్రభుత్వం 8 కోట్ల 22 లక్షల 34వేల రూపాయలను మంజూరు చేసిందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa