ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన రైతాంగానికి వరమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో పోచారం మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పాలనలో రైతులకే పెట్టుబడి అందిస్తున్నామన్నారు. 6 బ్యాంకుల ద్వారా రైతులకు చెక్కుల రూపంలో పెట్టుబడి అందిస్తామన్నారు. ఏప్రిల్ 20 నుంచి తొలి దశ, నవంబర్ 20 నుంచి రెండో దశ చెక్కుల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa