ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌లో 125 మంది అరెస్ట్ ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 12:12 PM

  పాట్నా : బీహార్‌లోని జౌరంగాబాద్‌లో శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగినమత ఘర్షణలో 125 మందిని అరెస్టు చేశామని డిజి గుప్తేశ్వర్‌ పాండే బుధవారం తెలిపారు. 'ప్రజలు వదంతులను నమ్మవద్దు, నిందితులు తప్పించుకోలేరు, 125 మందిని అరెస్టు చేశాం. మరి కొంత మందిని అరెస్టు చేస్తాం' అని ఆయన తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని తెలిపారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గన్న కొందరు 50 షాపులను దహనం చేశారు. దుండగులు రాళ్లు రువ్వగా పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa