సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు వద్ద 100 మీటర్ల ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఎత్తైన జాతీయ జెండాను మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa