ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభలో సభానాయకుడిగా రెండవసారి జైట్లీ నియామకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 03:15 PM

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని రాజ్యసభలో సభానాయకుడిగా మరొకసారి నియమించారు. అరుణ్‌ జైట్లీ పదవీ కాలం ముగిసిన తరువాత ఆయన తిరిగి ఉత్తర్‌ ప్రదేశ్‌నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అరుణ్‌ జైట్లీని సభా నాయకుడిగా నియమించినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌నుంచి జైట్లీని సభానాయకుడిగా నియమించినట్లు తనకు లేఖ వచ్చిందని వెంకయ్యనాయుడు చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa