తెలంగాణలో… హైదరాబాద్ 35 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ 36 డిగ్రీల సెల్సియస్, మెదక్ 35 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ 36 డిగ్రీల సెల్సియస్, ఖమ్మం 37 డిగ్రీల సెల్సియస్, నల్గొండ 37 డిగ్రీల సెల్సియస్, కరీంనగర్ 35 డిగ్రీల సెల్సియస్, సిద్దిపేట 34 డిగ్రీల సెల్సియస్, వరంగల్ 36 డిగ్రీల సెల్సియస్.