ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌ అనాలోచిత నిర్ణయాల వల్లే భారతీయులకు ఇబ్బందులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 12:15 PM

సిద్దిపేట :  ట్రంప్‌ అనాలోచిత నిర్ణయాల వల్లనే భారతీయులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భారతీయులకు ప్రధాని నరేంద్రమోదీ భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే... రాష్ట్రంలో కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలో ఎవరుండాలనేది ప్రజలే నిర్ణయిస్తారని వీహెచ్ పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa