అనంత్ నాగ్ ఘటనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. హోంశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంత్ నాగ్ ఘటనపై హోంమంత్రి రాజ్ నాథ్ కు వివరించారు అధికారులు. అటు ఐబీ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, రా అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa