Telangana Telugu | Suryaa Desk | Published :
Tue, Feb 28, 2017, 06:33 PM
బెంగళూరు: ఏసీబీ దాడుల్లో ఏడు వేల చీరలు పట్టుబడ్డాయి. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. విశ్వేశ్వర్‌నగర్ హుబ్లీలో ఉంటున్న సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కర్రియప్ప కెర్నాల్స్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సోదాల్లో అధికారులు ఇంట్లో ఏడు వేల విలువైన చీరలను గుర్తించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa