ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 154/5

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 06:08 PM

గాలె టెస్ట్‌ : గాలెలో శ్రీలంక, భారత్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 44 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తరంగ 64 పరుగులు చేయగా మాథ్యూస్‌ 54 పరుగులు, పెరారా 6 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa