ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎడ్‌సెట్-2017 ఫలితాలు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 06:20 PM

హైదరాబాద్ : ఎడ్‌సెట్-2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఎడ్‌సెట్-2017 ఫలితాలను విడుదల చేశారు. ఎడ్‌సెట్‌లో 97.74 శాతం ఉత్తీర్ణత సాధించారని పాపిరెడ్డి వెల్లడించారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్-2017 పరీక్షను జులై 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను edcet.tsche.ac.in లో తెలుసుకోవచ్చు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa