హిమాచల్‌ప్రదేశ్ : ఉత్తరాదిన వర్షాల ధాటికి హిల్ స్టేషన్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని నిహారి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఖారపథార్ స్టేట్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అధికారులు ఎస్‌హెచ్ 10 హైవేను తాత్కాలికంగా మూసివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa