ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యపరికరాలకు ఎమ్మార్పీ తప్పనిసరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 02, 2017, 06:33 PM

వైద్యపరికరాల గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)ను ప్యాక్‌పై తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుందని కేంద్ర సహాయ మంత్రి మన్సుఖ్‌ ఎల్‌ మాండవీయ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. దీనికి సంబంధించి తూనికలు, కొలతల శాఖ నిబంధనలకు సవరణలు తెస్తున్నామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com