హరితహారంలో ప్రజలంతా సంతోషంగా భాగస్వాములు అవుతున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కోటి 28 లక్షల మొక్కలు నాటి, నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలోఉందన్నారు. నిజామాబాద్ లో జరిగిన హరితహారంలో మంత్రి పోచారం, మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేతలు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.