ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 10:59 AM

కరీంనగర్: నేడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్ష చేయడానికి సిద్దమయ్యారు. కరీంనగర్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో దీక్షకు సిద్దమయినట్లు సమాచారం. ఆయన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏది ఏమైనా దీక్ష చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఆయనను నేడు అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa