-10 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
-ఐదింటికి మైనారిటీలనే చైర్మన్లుగా నియమించిన సీఎం కేసీఆర్
-పార్టీ జెండా మోసిన వారికి పదవులు
-ఉద్యమంలో కలిసొచ్చిన నేతలకు ప్రాధాన్యత
-ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ నేతలు
-మైనారిటీలకు పెద్దపీట వేసిన కేసీఆర్
-ఆరు పదవులు వారికే సెట్విన్ చైర్మన్‌గా ఇనాయత్ అలీ బక్రీ
-పారిశ్రామికాభివృద్ధి సంస్థకు షేక్ బుడాన్
-నెడ్ క్యాప్ బాధ్యతలు అబ్దుల్ అలీమ్‌కు
-గ్రామీణ పరిశ్రమల బోర్డుకు యూసుఫ్ జాహీద్
-మైనారిటీ కార్పొరేషన్ పదవి అక్బర్ హుస్సేన్‌కు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 కార్పొరేషన్లకు చైర్మన్లను నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జెండామోసిన నేతలకు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులు, సామాజిక సమీకరణాలను ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. నామినేటెడ్ పదవుల భర్తీకి గతకొన్ని రోజులుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. పాయింట్లకు సమానమైన వోట్లు ఉన్నాయి. విజయానికి కావాల్సిన 5.49 లక్షల వోట్లతో పోలిస్తే, బీజేపీకి అదనంగా 1.70 లక్షల వోట్లు అవసరం. బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలకు సుమారు లక్షకు పైగా పాయింట్లు ఉండడంతో, ఇంకా 70 వేల పాయింట్లను ఆ పార్టీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో 403 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మొత్తం 83,824 పాయింట్లు లభిస్తాయి. రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఎమ్మెల్యేల వోటుకు లభించే పాయింట్లను లెక్కిస్తారన్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం, అత్యధిక జనాభా ఉన్న యూపీలో ఎమ్మెల్యే వోటుకు 208 పాయింట్లు లభిస్తాయి. ఇదే సమయంలో సిక్కిం శాసన సభ్యుల వోటుకు కేవలం 7 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. ఇక తమ విజయానికి కావాల్సిన 70 వేల వోట్ల సంపాదన ఆ పార్టీకి అంత సులువేమీ కాదని తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో 150 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటే, 31,200 పాయింట్లు, కనీసం 100 సీట్లను గెలుచుకుంటే, 20,800 పాయింట్లు లభిస్తాయి. దీంతో 37 లోక్ సభ, 13 రాజ్యసభ సీట్లు ఉన్న అన్నా డీఎంకేకు 35,400 పాయింట్లు ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీలోని ఆ పార్టీ ఎమ్మెల్యేల వోట్ల విలువ 23,760 కాగా, ఆ పార్టీ మద్దతు ఇచ్చి, యూపీ ఎన్నికల్లో సత్తా చాటితే బీజేపీ గెలుపు సులువవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa