హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డిసిపి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు ప్రతీ ఇంట్లో తనిఖీలు చేపట్టాఉ. ఇందులో 55 బైక్ లతో పాటు 5 ఆటోలు 1 కార్ ను సీజ్ చేశారు. అంతేకాకుండా 9 మంది రౌడీ షీటర్స్ , 2 ఎక్స్ కార్నర్స్ , 15 అనుమానితులను , టెక్నాలజీ తరపున మరో 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa