ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ పశువైద్యారోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2017, 12:03 PM

వనపర్తి:  వనపర్తి జిల్లాలో నేడు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దమందెడి మండలం వెల్టూరులో గ్రామీణ పశువైద్య ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com